By: Oneindia Telugu Video Team
Published : September 27, 2017, 11:02

హనీప్రీత్ జస్ట్ మిస్ ( వీడియో)

Subscribe to Oneindia Telugu

హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో హనీప్రీత్ కు ముందస్తు బెయిల్ మంజూరుకాక ముందే... ఆమెకు అరెస్టు వారెంటు జారీ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లోని ఎ-బ్లాక్ లో హనీప్రీత్ సింగ్ ఉన్నట్టు తెలియడంతో హర్యానా పోలీసులు మంగళవారం ఆ ప్రాంతమంతా మెరుపు సోదాలు నిర్వహించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా