By: Oneindia Telugu Video Team
Published : October 05, 2017, 12:49

పోలీసులకు హనీప్రీత్ చుక్కలు.. ఏమడిగినా అదే జవాబు..

Subscribe to Oneindia Telugu

డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్‌ను మంగళవారం అరెస్టు చేసిన పోలీసులు బుధవారం వేకువజాము వరకు విచారించారు. అనంతరం ఉదయం కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు అనుమతితో ఆమెను మళ్లీ ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా