By: Oneindia Telugu Video Team
Published : September 30, 2017, 06:04

డేరాబాబా బెడ్ రూంలో నగ్నంగా తిరుగుతూ వీడియో తీయించిన హనీప్రీత్?

Subscribe to Oneindia Telugu

హనీప్రీత్ మాజీ భర్త పేరు విశ్వాస్. విశ్వాస్ తండ్రి మహేష్ తన మాజీ కోడలు హనీప్రీత్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హనీప్రీత్ చాలామంచి కోడలు అని, కానీ డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆమె దారి తప్పేలా చేశారని వాపోయారు. హనీప్రీత్ పాతపేరు ప్రియాంక తనేజా.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా