By : Oneindia Telugu Video Team
Published : April 12, 2017, 11:59

ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది...? రాజ్య సభ లో వాడి వేడి చర్చ

రాజ్యసభ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వాడి వేడి చర్చ జరిగింది...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరిగింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా