By: Oneindia Telugu Video Team
Published : May 25, 2017, 01:28

రజని పార్టీ లో మీనా , నమిత....

Subscribe to Oneindia Telugu


తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనాలు సృష్టించడానికి సిద్దం అవుతున్నారని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా ? రారా ? అనే చర్చ జరుగుతున్న సమయంలో సూపర్ స్టార్ తెర వెనుక రాజకీయాలు మొదలు పెట్టేశారని వెలుగు చూసింది.రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం జరిగితే తమిళనాడులోని ద్రవిడ పార్టీలతో పాటు జాతీయ పార్టీల నాయకులు ఆయన నేతృత్వంలోని కొత్త పార్టీలో చేరడానికి క్యూలో ఉన్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా