By: Oneindia Telugu Video Team
Published : July 17, 2017, 10:59

సెహ్వాగ్ కోచ్ ఎందుకు కాలేదంటే ... కోహ్లీ చెప్పిన కారణం

Subscribe to Oneindia Telugu

భారత కోచ్ పదవి రేసులో వీరేంద్ర సెహ్వాగ్ వెనుకబడటానికి తన సహాయక బృందాన్ని ఎంచుకోవాలనే ఆలోచన చేయడమేనని అంటున్నారు. తనకు అనుకూలంగా ఉండేవారిని తీసుకోవాలనే అతని నిర్ణయమే కోచ్ పదవిని మిస్ చేసిందని అంటున్నారు.కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా చేయడం సెహ్వాగ్‌లో భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేయగలననే విశ్వాసం కలిగింది. బీసీసీఐలోని కొందరు పెద్దల సలహా మేరకు అతడు కెప్టెన్ కోహ్లీ మద్దతు కోరాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా