By: Oneindia Telugu Video Team
Published : March 02, 2017, 11:28

ఎండలు బాబోయ్‌

Subscribe to Oneindia Telugu

ఎండ తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంది. చిన్నారుల దగ్గర నుంచి... పెద్దల వరకూ... ఇంట్లోంచి బయటకు రావాలంటేనే బిక్కు బిక్కుమంటున్నారు. వేసవి ప్రారంభంలోనే ఈ స్థాయిలో ఉందంటే... మున్ముందు పరిస్థితి ఇంకే స్థాయిలో ఉంటుందో అనే భయం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా