By: Oneindia Telugu Video Team
Published : August 05, 2017, 05:56

మీ మాజీ లవర్ మరొకరితో డేటింగ్ చేస్తుంటే?

Subscribe to Oneindia Telugu

ఎవరైనా మీ జీవితంలోంచి వెళ్ళిపోతే, ఆ నిజాన్ని ఒప్పుకుని వారి జీవితంలోకి తొంగిచూడకండి. వారి ప్రస్తుత బంధాలు మీకు సంబంధించినవి కాదు. బ్లాక్ మెయిల్ చెయ్యడం వాళ్ళను చిత్ర హింసలకు గురిచెయ్యటం కరెక్ట్ కాదు. మనం ఏదయినా కోల్పోయాం అంటే దానికన్నా బెటర్ మనకు దొరుకుతుందని అర్ధం. హాయిగా నిదానంగా, కావాల్సినంత విశ్రాంతి తీసుకోండి. మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలికి గొప్పగా చూపించటం కోసం ఏ కొత్తబంధంలోకి ప్రవేశించకండి. జీవితం ఏమీ పోటీ కాదు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకం మరియు ప్రతిఒక్కరికి తమనితాముగా గౌరవించే వ్యక్తి దొరుకుతారు. అందుకని మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని మీలాగానే ప్రేమించే వారికోసం నిరీక్షించండి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా