By: Oneindia Telugu Video Team
Published : September 11, 2017, 05:01

కోట్లకు పడగలెత్తిన మట్కా బీటర్! బాలయ్య ఇలానా?:

Subscribe to Oneindia Telugu

ఓ మీడియాలో వచ్చిన కథనంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. హిందూపురంలో ఓ మట్కా నిర్వాహకుడు రూ.కోట్లకు పడుగలెత్తి సినీరంగంలోకి అడుగిడినట్లు ఓ తెలుగు పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా