• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 16, 2020, 05:30
    Duration : 06:24

    సముద్రం లా మారిన హైదరాబాద్... హైదరాబాద్ ప్రజల ఇక్కట్లు...!!

    హైదరాబాద్ నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అస్తవ్యస్తమైన జనజీవనం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తోంది. అయితే బీభత్సమైన ఆ వాన మిగిల్చిన నష్టం బాధితులకు తీరని ఆవేదన మిగిల్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు తమ బాధను వెళ్లబోసుకున్నారు
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా