• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 15, 2020, 07:10
    Duration : 01:46

    1908 Musi Floods ఊహించని జల ప్రళయం... 1908 తర్వాత మళ్లీ ఇప్పుడే...!!

    ఇప్పటివరకూ హైదరాబాద్‌లో 404శాతం అధిక వర్షపాతం నమోదవగా... తెలంగాణ జిల్లాల్లో 54శాతం అధిక వర్షపాతం నమోదైంది. గత 33 ఏళ్లలో ఇంత భారీ వర్షం ఇదే మొదటిసారి. అప్పుడెప్పుడో 1908లో మూసీ వరదలతో నగరం ఎదుర్కొన్న కల్లోల పరిస్థితులు ఇప్పుడు మళ్లీ కళ్లకు కడుతున్నాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా