By: Oneindia Telugu Video Team
Published : October 12, 2017, 03:46

హైదరాబాద్ దేశంలోనే ఫస్ట్, వెరైటీ రుచులతో : క్రికెట్ మ్యాచ్‌ ఉన్నప్పుడు ఐతే..!

Subscribe to Oneindia Telugu

చికెన్ వంటకాల ఆర్డర్‌లలో హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండు మూడు స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ ఉంది. స్విగ్గీ ఆన్ లైన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా