By: Oneindia Telugu Video Team
Published : January 17, 2017, 02:31

త్వరలో హైదరాబాద్ ప్రజల కల సాకారం

Subscribe to Oneindia Telugu

హైదరాబాదు ప్రజల కల త్వరలో సాకారం కానుంది. డ్రీం ప్రాజెక్ట్ మెట్రో రైలు ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నాగోలు - బేగంపేట - మియాపూర్ - ఎస్సార్ నగర్ మార్గాలను జూన్ 2న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సీఎం ఆదేశాలతో ప్రయత్నాలు జోరందుకున్నాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా