By: Oneindia Telugu Video Team
Published : May 02, 2017, 06:44

హైదరాబాద్ జోరు కొనసాగించేనా...?

Subscribe to Oneindia Telugu

వరుస విజయాలతో జోరుమీదున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్‌ మంగళవారం ఢిల్లీ ను ఢీకొననుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే కోల్‌కతాను వెనక్కినెట్టి హైదరాబాద్‌ రెండోస్థానానికి ఎగబాకుతుంది. తమ చివరిమ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో నెగ్గి గాడిలో పడాలని భావిస్తోంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా