• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 30, 2020, 05:50
    Duration : 02:09

    హైదరాబాద్‌-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో ఏపీకి చోటు...!!

    కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతున్నా ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఇప్పటివరకూ నికరంగా చేసిన ప్రయోజనం ఏమీ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా