By : Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:37

బిర్యానీ ఎలా చేస్తున్నారంటే!..

బిర్యానీ గురించి ఈమధ్య కాలంలో ఇలాంటి వార్తలు తరుచూ వినాల్సి రావడం.. బిర్యానీ ప్రియులను కలవరపెడుతోంది. మొన్నటికి మొన్న చెన్నైలో కుక్క మాంసం, పిల్లి మాంసంతో తయారుచేసిన బిర్యానీ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్ లో కంటోన్మెంట్ బోర్డ్ సానిటరీ వింగ్ జరిపిన తనిఖీల్లోను పలు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా