By : Oneindia Telugu Video Team
Published : June 10, 2017, 04:06

కోహ్లీ సేన కు వార్నింగ్ ఇచ్చిన బజ్జీ

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రతి ఒక్కరూ పాజిటివ్ క్రికెట్ ఆడారు. బౌలర్లు కూడా అద్బుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ రాణించడం సంతోషం' అని భజ్జీ పేర్కొన్నాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా