By: Oneindia Telugu Video Team
Published : June 19, 2017, 03:52

కోహ్లీ చెత్త రికార్డు

Subscribe to Oneindia Telugu

భారత జట్టుకి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు చేయడంతో పాటు అనేక మ్యాచ్‌ల్లో అద్భుత ఇన్నింగ్స్ అడాడు. తన ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలనందించాడు.మూడు ఫార్మెట్లలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టుకు వరుస విజయాలను అందించాడు. అంతేకాదు టెస్టుల్లో టీమిండియాను నెంబర్ వన్‌‌గా నిలిపాడు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీపై ఓ మచ్చ కూడా ఉంది. అదేటంటే కీలకమైన ఫైనల్‌ మ్యాచుల్లో ఆడకపోవడం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా