By: Oneindia Telugu Video Team
Published : June 16, 2017, 03:54

జహీర్ ఖాన్ రికార్డుని బ్రేక్ చేసిన జడేజా

Subscribe to Oneindia Telugu

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లను సాధించిన బౌలర్ల జాబితాలో అగ్రస్ధానంలో నిలిచాడు. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఒక వికెట్ తీయడం ద్వారా భారత్ తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా