By : Oneindia Telugu Video Team
Published : May 26, 2017, 10:32

ట్రోఫీ కి టీం ఇండియా రెడీ... అందరిలోనూ ఆందోళన

ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్ల బలాబలాలపై పెద్ద చర్చ నడుస్తోంది. భారత జట్టుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీమిండియా బౌలింగ్ పటిష్ఠంగా కనిపిస్తుండగా, బ్యాటింగ్ పేలవంగా కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీమిండియా ప్రాక్టీస్ కు అవసరమైనన్ని టీ20 మ్యాచ్ లు ఐపీఎల్ కారణంగా ఆడింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా