By: Oneindia Telugu Video Team
Published : June 14, 2017, 05:07

డివిలియర్స్ ని తొక్కి 'టాప్' లేపిన కోహ్లీ

Subscribe to Oneindia Telugu

మంగళవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 862 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా