By: Oneindia Telugu Video Team
Published : June 12, 2017, 04:52

సఫారీ ని ఇంటికి పంపి

Subscribe to Oneindia Telugu

ప్రపంచ నంబర్‌వన్‌ జట్టు దక్షిణాఫ్రికాను డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో దెబ్బ కొట్టింది. చాంపియన్స్‌ ట్రోఫీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్‌ ‘బి’లో ఆదివారం జరిగిన పోరులో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా