By: Oneindia Telugu Video Team
Published : June 10, 2017, 01:17

శ్రీలంక గెలుపుతో అంచనాలు తారుమారు

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌కి రెండో మ్యాచ్‌లో ఊహించని షాక్ తగిలింది. ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ చెలరేగినా.. బౌలర్లు తేలిపోవడంతో శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా