• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 29, 2019, 02:41
    Duration : 01:47

    భారత మ్యాచ్‌లో అతి చేసిన బ్రాత్‌వైట్.. ఐసీసీ జరిమానా !

    వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌కు ఐసీసీ జరిమానా విధించింది. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం వెస్టిండిస్-టీమిండియా జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో కార్లోస్ బ్రాత్‌వైట్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా