• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 25, 2019, 03:52
    Duration : 01:33

    AUS vs ENG మ్యాచ్ లో తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లాండ్ జట్టు

    ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగుతుందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. టోర్నీలో భాగంగా మంగళవారం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మెగా టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ తర్వాత ఈ మ్యాచ్‌నే బిగ్గెస్ట్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా