• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 28, 2019, 12:37
    Duration : 01:07

    కోహ్లీసేన ఐదో విజయం: సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన వెస్టిండిస్

    ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో కోహ్లీసేన వరుస విజయాలతో దూసుకుపోతోంది. టోర్నీలో భాగంగా గురువారం మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా