• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 29, 2019, 06:52
    Duration : 01:09

    బర్మింగ్‌హామ్‌ హోటల్లో కోహ్లీసేనకు చేదు అనుభవం !

    భారత క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఆదివారం ఇంగ్లాండ్‌తో తలడనుంది. దీంతో శుక్రవారం కోహ్లీసేన బర్మింగ్‌హామ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో బ్రిడ్జ్‌ స్ట్రీట్‌లోని హ్యాట్ రెజెన్సీలో భారత క్రికెట్ జట్టుకు వసతి కల్పించారు.ఆటగాళ్లు బస చేసిన హ్యాట్ రెజెన్సీ హోటల్‌లోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి కాసేపు అందరినీ టెన్షన్ పెట్టేశారు. ఆటగాళ్లతో వారితో ఫొటోలు దిగడానికి ప్రయత్నించారు. తాము ఇండియా నుంచి వచ్చిన అథితులమని చెప్పి ఆటగాళ్లు బస చేసిన హోటల్ గదుల్లోకి చొరబడ్డారు. దీంతో ఆగ్రహించిన జట్టు మేనేజ్‌మెంట్‌ హోటల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా