• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 28, 2019, 06:06
    Duration : 01:28

    ధోనీ స్లో బ్యాటింగ్ విమర్శలపై కోహ్లీ !

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. టోర్నీలో భాగంగా గురువారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరువైన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో ధోని స్లోగా ఆడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "రెండు రోజుల క్రితమే వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరాం అందుకు తగ్గట్లే ఆడినందుకు ఆనందంగా ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టాయి" అని అన్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా