• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 29, 2019, 06:23
    Duration : 01:40

    ఆసీస్‌ను ఓడించే సత్తా కివీస్ కు ఉందా ? సెమీస్ ఫైనల్ బెర్తు ఎవరిది ?

    ప్రపంచకప్‌లో మరో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరకు రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో భారత్‌-పాక్ మ్యాచ్‌ అంటే ఎంత ఆసక్తికరమో.. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్ అన్నా అంతే అభిమానులకు అంతే ఉత్సాహకరం. ఈ మెగా మ్యాచ్‌కు శనివారం లార్డ్స్‌ మైదానం వేదిక కానుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా