• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 24, 2019, 10:04
    Duration : 01:28

    ఆవలింపు తప్పేమి కాదు.. మ్యాచ్ ఓడిపోతే మీకన్నా మేమే ఎక్కువ బాధపడతాం !

    ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌పై పరాజయం తర్వాత పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అటు కెప్టెన్సీలోనూ ఇటు ఆటలోనూ వైఫల్యం చెందడంతో సర్ఫరాజ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు విరుచుకుపడ్డారు. ఆ వివాదం సమసిపోకముందే పాక్ అభిమానులు మళ్లీ సర్ఫరాజ్‌పై విరుచుకుపడుతున్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా