• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 28, 2019, 06:06
    Duration : 01:20

    విండీస్‌తో మ్యాచ్‌లో 2.0ను చూపించిన మహ్మద్ షమీ

    నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన వరల్డ్‌కప్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. గత ప్రపంచకప్‌లో షమీ అత్యుత్తమం 4/35. ఆ తర్వాత షమీని ఫిట్‌నెస్ సమస్యలతో పాటు గాయాలు వేధించాయి. దీంతో మోకాలి చికిత్స చేయించుకున్న షమీ ఏడాదిన్నర పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత యో-యో టెస్టులో విఫలం కావడంతో గతేడాది జూన్‌లో ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు దూరమయ్యాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా