• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 29, 2019, 03:49
    Duration : 01:31

    షమీ తన సెల్యూట్‌ని అనుకరించడంపై స్పందించిన కాట్రెల్ !

    షెల్డన్ కాట్రెల్.. ఈ ప్రపంచకప్‌లో వికెట్ తీసిన తర్వాత సంబరాలను వినూత్నంగా జరుపుకుంటున్న ఆటగాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో షెల్డన్ కాట్రెల్ వికెట్‌ తీసిన వెంటనే సెల్యూట్‌ చేసి సంబరాలు చేసుకోవడాన్ని మనం చూశాం.టోర్నీలో భాగంగా గురువారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన కాట్రెల్ ఎప్పటిలాగే ఆర్మీ సెల్యూట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ(72), ధోని(56)హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా