By: Oneindia Telugu Video Team
Published : June 21, 2017, 03:04

ఛాంపియన్స్ ట్రోఫీ ఇక ఉండదు. పాక్ కే లాస్ట్ ఛాంపియన్ ?

Subscribe to Oneindia Telugu


ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ రద్దు చేయనుందా? ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించే వరల్డ్ టీ20 టోర్నీ కోసం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ఐసీసీ నిర్వహించే రెండు 50 ఓవర్ల టోర్నీల వల్ల పెద్దగా ప్రయోజనం లేదనే అభిప్రాయాన్ని రిచర్డ్స్ సన్ తన మాటల ద్వారా వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని క్రికెట్ జట్లు టీ20లు ఆడే క్రమంలో ఎక్కువగా వన్డే టోర్నీలు అనవసరమని ఆయన పేర్కొన్నట్లుగా తెలుస్తోంది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా