By : Oneindia Telugu Video Team
Published : August 19, 2017, 12:56

వన్డేల్లో టాప్-10లో కనిపించని బౌలర్లు


శుక్రవారం ఐసీసీ వన్డే ర్యాంకులను ప్రకటించింది. తాజా ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక, టాప్‌-10 బౌలింగ్ జాబితాలో మాత్రం ఒక్క భారత్ బౌలర్ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. భారత్ పేసర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఒక్క‌డే 13వ స్థానంలో నిలిచాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా