By: Oneindia Telugu Video Team
Published : June 20, 2017, 05:05

ట్రోఫీ లో ఓడిపోయినా ర్యాంకుల్లో మాత్రం దిట్టే...

Subscribe to Oneindia Telugu

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైనప్పటికీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మాత్రం తన స్థానాన్ని పదిలపరుచుకుంది. సోమవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్ రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా