IND vs PAK పోరు.. T20 వరల్డ్‌కప్ పూర్తి షెడ్యూల్..!
Published : January 21, 2022, 07:10
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16-నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. మెల్బోర్న్ వేదికగా అక్టోబర్ 23న ఈ మ్యాచ్ జరగనుంది.