• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 01, 2020, 07:50
    Duration : 02:14

    టీమిండియాకు షాక్.. చేజారిన నెం.1 టెస్టు ర్యాంక్!!

    ఈ ఏడాది న్యూజిలాండ్ గడ్డ​పై టెస్టు సిరీస్​లో క్లీన్ స్వీప్​నకు గురైన టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ర్యాంకింగ్స్​లో భారీ షాక్ తగిలింది. సుదీర్ఘ ఫార్మాట్లో తన అగ్రస్థానాన్ని ఆస్ట్రేలియాకు కోల్పోయింది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం మ్యాచులేమీ లేకపోయినా.. నిబంధనల ప్రకారం టీమిండియా తాజా ర్యాంకుల్లో మూడో స్థానానికి చేరుకుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా