India
  • search
  • Live TV
నానాటికీ దిగజారిపోతున్న కోహ్లీ
Published : July 07, 2022, 11:30
బుధవారం ప్రకటించిన తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ కింగ్ కోహ్లీ మరోసారి దిగజారిపోయాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇటీవల ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్ట్‌లో వీరోచితంగా పోరాడిన పంత్ నంబర్ 5వ స్థానానికి చేరుకున్నాడు.ఇక పంత్ తన గత ఆరు టెస్ట్ ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఇటీవల టెస్టుల్లో అతని ఫామ్‌ వల్ల బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానం నుంచి ఆరు స్థానాలు ఎగబాకి అయిదో స్థానానికి చేరుకున్నాడు.

Tags: icc test rankings, virat kohli, rishabh pant, ind vs eng

Up Next
Recommended Videos
  • 10 minutes ago
    ఆనంద్ మహీంద్ర ప్రశ్న? కేసీఆరేనంటూ మనవడు హిమాన్షు ట్వీట్
  • 30 minutes ago
    నాగర్ కర్నూల్: ఈ నెల 12, నుంచి 14 వరకు యథావిధిగా పాఠశాలలు
  • 30 minutes ago
    ముథోల్ : ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలి
  • 30 minutes ago
    వరంగల్ వెస్ట్: విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న కలెక్టరేట్
  • 30 minutes ago
    బాన్సువాడ: రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్
  • 30 minutes ago
    మహబూబాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా