By : Oneindia Telugu Video Team
Published : July 22, 2017, 06:36

మిథాలీ సేనకు బీసీసీఐ భారీ నజరానా

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన మిథాలీ సేనకు బీసీసీఐ భారీ నగదు నజరానా ప్రకటించింది. అసాధారణ పోరాటంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ వంటి అగ్రశ్రేణి జట్లను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టు సభ్యులకు తలో రూ.50 లక్షలు నగదు నజరానా ప్రకటించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా