• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 06, 2019, 04:32
    Duration : 01:33

    టీ20 ప్రపంచకప్‌ పేస్ విభాగంలో ఒక్కరికే అవకాశం..! -కోహ్లీ

    టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా పేస్‌ విభాగంలో చేరడానికి మరొక్కరికే అవకాశం ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తెలిపాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా శుక్రవారం జరుగనున్న తొలి టీ20లో భారత్-వెస్టిండీస్‌ జట్లు తలపడనున్నాయి. తొలి టీ20 సందర్భంగా హైదరాబాద్‌లో కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా