Antibiotics అతిగా వాడుతున్నారా? ఐసీఎంఆర్ హెచ్చరిక తెలిస్తే మళ్ళీ వాటి జోలికి వెళ్లరు
Published : November 28, 2022, 02:40
యధేచ్ఛగా యాంటీబయాటిక్స్ వినియోగించడం వల్ల మానవ శరీరంలో ఉండే వ్యాధికారక క్రిములలో వాటిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని ఐసీఎమ్ఆర్ వెల్లడించింది.