By: Oneindia Telugu Video Team
Published : September 26, 2017, 09:42

పవన్ కి అంతర్జాతీయ అవార్డ్

Subscribe to Oneindia Telugu

ప‌వ‌న్ క‌ల్యాణ్ సమస్యలపై గళం ఎత్తుతారని వాటిని పరిష్కరించటానికి ఎంత దూరమైనా వెళ్తారని మనకు తెలుసు. ఈ విషయం ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే సినీ నటుడు,జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (IEBF) ఎక్సలెన్స్ అవార్డును పవన్ అందుకోనున్నారు. నవంబర్ 17న బ్రిటన్‌లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్‌కల్యాణ్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా