• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 06, 2018, 04:40
    Duration : 01:33

    స్టోక్స్‌ ను చూసి నేర్చుకోగలిగితే పాండ్యా పరిపూర్ణమైన ఆల్‌రౌండర్‌ అవుతాడు: ఇయాన్ చాపెల్

    ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా సమిష్టి సహకారం లోపంతో ఓటమికి గురైందంటూ విమర్శలు వస్తున్నాయి. విజయం సాధిస్తారు అనుకున్న తరుణంలో టీమిండియా ఒట్టి చేతుల్తో మిగలడం పట్ల ఇండియాతో పాటు ఇంగ్లాండ్ దిగ్గజాలు సైతం పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్ రౌండర్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఈ విధంగా తెలిపాడు. హార్దిక్‌ పాండ్య ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని పేర్కొన్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా