By: Oneindia Telugu Video Team
Published : February 09, 2017, 10:52

వీడియో పార్లర్ నుంచి సీఎం పీఠం దాకా!

Subscribe to Oneindia Telugu

రాజకీయ కుటుంబం కాదు. పాలిటిక్స్ లో గాడ్ ఫాదర్లు ఎవరూ లేరు. స్నేహమే ఆమెకు కలిసి వచ్చింది. వీడియో షాపు నడిపే స్థాయి నుంచి సీఎం పీఠం వరకూ తీసుకెళ్లింది. ఆమె మరెవరో కాదు చిన్నమ్మ. తమిళనాడుకు ఇప్పుడామె మరో అమ్మ.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా