By: Oneindia Telugu Video Team
Published : February 27, 2017, 03:57

నిరుద్యోగివా..? ఒక్క సారి ఈ వీడియో చూడు...

Subscribe to Oneindia Telugu

కవిత్వాలతో నిరుద్యోగులకి స్పూర్తినిచ్చే వీడియో..
మన దేశంలో యువతని పట్టి పీడిస్తున్న ఒక దారుణమైన మాట నిరుద్యోగం.. ఎంతో తెలివి, ఏవేవో సాధించేద్దాం అనే కసి ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనసులో ఎడ్చేసే జనాలు మన చుట్టూ ఉంటూనే ఉంటారు. అమ్మ నాన్నల కష్టంతో ఇరవై రెండేళ్ళ కి పైగా చదువుకుని తీర ఆసరా అవుతాడు అనుకునే వాళ్ళ ఆశలకి ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల పద్ధతి నీళ్ళు చల్లుతుంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా