By: Oneindia Telugu Video Team
Published : July 05, 2017, 04:32

ఛి ..ఛీ ... ఇదేం పని ? కొడుకు తో పిన్నిఆ పని...

Subscribe to Oneindia Telugu

ఓ అక్రమ సంబంధం వ్యవహారం విషాదాంతమైంది. పైగా వావివరుసలు మరిచి పెట్టుకున్న ఆ సంబంధం చివరికి వారి ప్రాణాలను బలి తీసుకుంది. దానివల్ల ఇద్దరు పిల్లలు తల్లికి దూరమయ్యారు. తల్లిదండ్రులకు ఓ కొడుకును దూరం చేసింది. తీవ్ర మనస్తాపానికి గురైన పిన్నికొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా