By: Oneindia Telugu Video Team
Published : March 08, 2017, 01:46

క్యాష్ గిఫ్ట్ లో ఒక రూపాయిని కలిపి ఎందుకు ఇస్తారో తెలుసా??

Subscribe to Oneindia Telugu

ప్రపంచంలో ఏ మూలనైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు బహుమతులు ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తున్న అలవాటే. పెళ్లిళ్లు, జ‌న్మ‌దినోత్స‌వాలు, రిసెప్ష‌న్లు... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వేడుకలు జరుపుకుంటారు.
బహుమతులు ఇవ్వడం కుదరకపోతే కొందరు డబ్బుని బహుమతిగా ఇస్తారు. అలాగే మన దేశంలో... అది కూడా హిందువులలో ఓ వింత అలవాటు ఉంది. బహుమతిగా ఎంత డబ్బు ఇచ్చినా.. ఆ మొత్తానికి ఓ రూపాయి జోడించి ఇస్తారు. అంటే రూ.51, రూ.101, రూ.201, రూ.501, రూ.1001 ఇలా ఇస్తారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా