By: Oneindia Telugu Video Team
Published : February 16, 2017, 03:39

శశికళకి సుక్కలే...!

Subscribe to Oneindia Telugu

పరప్పన అగ్రహర జైలు.. పేరులో ఉన్నంత అప్పనంగా ఎం ఉండదు అందులో గడపడం... దాదాపు 40 ఎకరాల సువిశాలమైన పెద్ద జైలు.. నా హోదాకు తగ్గట్టు పెద్ద జైలు ఇచ్చారు అని మురిసిపోతే శశికళ పొరపాటే.. ఇదే జైలు లో ఇప్పుడు తను ఉంటున్నారు. జైలు జీవితం ఆమెకి కొత్తేం కాకపోయినా, అప్పటికి ఇప్పటికి పరిస్థితులు, అక్కడి వారి తీరు మారాయి.. 2014లో జయలలితతో పాటు ఇదే జైలుకు వచ్చిన శశికళ,, పక్కన అమ్మ ఉంది కాబట్టి రాణి బోగాలు అనుభవంచింది. ప్రైవేటు గది, మంచి ఫ్యాన్, 24 గంటలు నీళ్ళు వచ్చే టాయిలెట్ సౌకర్యాలు ఇలా అప్పుడు జైల్లో నిరాడంబరంగా గడిపింది. ఇప్పుడు మాత్రం అలా కాదు... శశికళ తన మొదటి రోజు దారుణంగానే గడిపిందని సమాచారం...

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా