By : Oneindia Telugu Video Team
Published : January 19, 2021, 12:40
Duration : 02:28
02:28
ఈ సిరీస్ డ్రా చేసుకోవడం.. గత సిరీస్ ఓటమి కన్నా ఘోరం!
గాయాలపాలై బలహీన పడిన టీమిండియాపై సిరీస్ డ్రా చేసుకోవడం గత సిరీస్ ఓటమి కన్నా ఘోరమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ అభిప్రాయపడ్డాడు. సమయం తక్కువగా ఉండటంతో ఆఖరి టెస్టులో విజయం, డ్రాలో రహానే సేన దేనికోసం ప్రయత్నిస్తుందో చూడాల్సి ఉందన్నాడు. మంగళవారం ఆట తొలి గంటలో ఎవరి పరిస్థితి ఏంటో తేలిపోతుందని పాటింగ్ పేర్కొన్నాడు. టీమిండియా గొప్ప పట్టుదల, పోరాటం ఏదో ఒక దశలో ఆగాల్సిందేనని రికీ అంటున్నాడు.