• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 01, 2019, 03:50
    Duration : 02:14

    విండిస్ పర్యటనలో.. కోహ్లీ, రోహిత్ బద్దలు కొట్టే రికార్డులివే !

    ప్రపంచకప్ ముగిసింది. ఇక, జట్లన్నీ ద్వైపాక్షిక సిరిస్‌లపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరింది. విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.అయితే, మొదటి రెండు టీ20లు ఫ్లోరిడా వేదికగా జరగనుండగా... మిగతా సిరిస్ అంతా కరేబియన్ దీవుల్లో జరగనుంది. వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు అనేక రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ రికార్డులేంటో ఒక్కసారి చూద్దాం...
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా